Illu Illalu Pillalu series today July 1: రిపోర్ట్స్‌తో డాక్టర్ తుక్కు రేగ్గొట్టిన నర్మద! రాజపుష్పం గదిలో ప్రేమ! & more related news here

Illu Illalu Pillalu series today July 1: రిపోర్ట్స్‌తో డాక్టర్ తుక్కు రేగ్గొట్టిన నర్మద! రాజపుష్పం గదిలో ప్రేమ!

 & more related news here


Illu Illalu Pillalu Series Today’s Episode ఫ్యామిలీ కలహాలు.. సంతోషాలు.. ఎత్తులు పైఎత్తులు.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో బుల్లితెర ప్ర్ “ఇల్లు ఇల్లాలు పిల్లలు” సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. More information చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

07-02-2026 గురువారం మీ రాశిఫలాలు!

..
Illu Illalu Pillalu series today July 1: రిపోర్ట్స్‌తో డాక్టర్ తుక్కు రేగ్గొట్టిన నర్మద! రాజపుష్పం గదిలో ప్రేమ!

నర్మద తన మీద పడిన నింద చెరిపేయాలి అంటే వల్లీ కడుపు అబద్ధం అని నిరూపించాలి.. ఆలోచిస్తూ వల్లీ కడుపుతో ఉంది అని చెప్పిన డాక్టర్‌ దగ్గరకు స్కానింగ్ రిపోర్ట్ పట్టుకొని వెళ్లాలి అని అనుకుంటుంది. ” తీసుకురావాలా అని ఆలోచిస్తుంది. నర్మద బాధగా ఆలోచిస్తూ ఉండటాన్ని వల్లీ చూసి తెగ సంబర పడిపోతుంది. నర్మద దగ్గరకు వెళ్లి అత్తయ్య కొట్టి తిట్టడంతో నువ్వు చాలా బాధ పడుతున్నావ్ కదా చెల్లాయ్.. అందుకే నీతో ఓ ఆట ఆడుకోవాలి.. మనం ఓ ఆట ఆడుకుందామా.. అప్పుడు నువ్వు రిలాక్స్ అయిపోతావ్ అని అంటుంది. సరే అక్కాయ్ నువ్వు ఇంత సరదా పడితే నేను ఎందుకు కాదు అంటాను.. అయినా నాతో ఎలా ఆడుకోవాలి అనుకుంటున్నావ్.. ఆట ఆడుతావ్ అని నర్మద అడిగితే దొంగ పోలీస్ ఆడుదాం అని వల్లీ అంటుంది. నర్మద మనసులో వల్లీ గదిలో స్ఆ రిపోర్ట్ తీసుకుందాం అని అనుకుంటుంది.

నేను దొంగ.. నువ్వు పోలీస్..
Illu Illalu Pillalu series today July 1: రిపోర్ట్స్‌తో డాక్టర్ తుక్కు రేగ్గొట్టిన నర్మద! రాజపుష్పం గదిలో ప్రేమ!

వల్లీ తను సుక్కు దొంగ అని నర్మద పోలీస్ అని చెప్తుంది. నర్మద సరే అంటుంది. సుకనవ్వే తవ్వుకుంటున్నావ్ అనిపిస్తుందని అంటుంది. అంత లేదు నర్మదకి దొరక్కుండా దాక్కొని దాని అంతు చూస్తా అని నర్మద అంటుంది. సుకన్య వెళ్లి ఓ చోట దాక్కుంటే అక్కడ తిరుపతి కూడా ఉంటాడు. నmin అని తిరుపతి అంటాడు. నువ్వెక్కడ నాకు సుకన్య అంటుంది.

వల్లీ గదిలో నర్మద
Illu Illalu Pillalu series today July 1: రిపోర్ట్స్‌తో డాక్టర్ తుక్కు రేగ్గొట్టిన నర్మద! రాజపుష్పం గదిలో ప్రేమ!

” నన్ను కనిపెట్టలేకపోతుంది పిచ్చి నర్మద.. ఈ ఆటలో నన్ను ఏం కనిపెడుతుందని అనుకుంటుంది. నర్మద వల్లీ గదిలోకి వెళ్లి స్కానింగ్ రిపోర్ట్ కోసం మొత్తం వెతుకుతుంది. వల్లీ కిచెన్‌లో దాక్కొని ఉంటుంది. తర్వాత నర్మద వల్లీ గది మొత్తం వెతికి బెడ్ కింద ఉన్న రిపోర్ట్ తీసుకుంటుంది. ” సరికి నర్మదని చూసి ఇక్కడున్నావా అని అరుస్తూ దాక్కోవడానికి వెళ్తే అక్క ఆట అయిపోయింది.. వెళ్లిపోతా అక్కా రెస్ట్ కావాలి అని నర్మద అంటుంది. వల్లీ తనతో ఆడటం కష్టం అని అనుంటుంది. నర్మద రిపర్ట్ తీసుకొని సైలెంట్‌గా వెళ్లి వల్లీ కడుపు సంగతి తేల్చేయాలి అని అనుకుంటుంది. ఇక సుకన్య తిరుపతి అంతు చూడాలి అని పక్కనే ఓ మేకు ఉంటే దాని మీదకి తోసేస్తుంది. దాంతో తిరుపతి సీట్‌కి మేకు తగిలి కుయ్యోమోర్రో అంటాడు.

రాజపుష్పం దగ్గర ప్రేమ
Illu Illalu Pillalu series today July 1: రిపోర్ట్స్‌తో డాక్టర్ తుక్కు రేగ్గొట్టిన నర్మద! రాజపుష్పం గదిలో ప్రేమ!

ప్రేమ డ్యాన్స్ కాంపిటేషన్ దగ్గరకు వెళ్తుంది. ప్రేమ ఎప్పుడెప్పుడు వస్తుందా అని రాజపుష్పం ఎదురు చస్తూ ఉంటాడు. ప్రేమ రాగానే బొకేతో ప్రేమ దగ్గరకు వెళ్లి భూలోకానికి స్వాగతం.. దేవకన్య అంటూ వెల్ కమ్ చెప్తాడు. తర్వాత ప్రేమని ఓ ఖ ఇదే మన రూం.. అదే అదే నీ రూం… షో మొదలు పెడదాం అని అంటాడు. సరే సార్ మీరు వెళ్లండి అని ప్రేమ అంటే తప్పదా వెళ్లాలా అని అంటూ అంటాడు. ప్రేమకి అనుమానంగా చూసి వెళ్లండి సార్ నేను వచ్చేస్తా అంటుంది.

సారీరా ధీరజ్..
Illu Illalu Pillalu series today July 1: రిపోర్ట్స్‌తో డాక్టర్ తుక్కు రేగ్గొట్టిన నర్మద! రాజపుష్పం గదిలో ప్రేమ!

ప్రేమ గదిలోకి వెళ్లగానే ధీరజ్ కాల్ చేస్తాడు. ప్రేమ మాట్లాడి ధీరజ్‌కి సారీ చెప్తుంది. సారీ ఎందుకే మీ ఫ్రెండ్ వాళ్ల అమ్మకి బాలేదు అనే వెళ్లావ్ కదా ఏదో నాకు అబద్ధం చెప్పి వెళ్లినట్లు అలా సారీ చెప్తావ్ అని అడుగుతాడు. దానికి ప్రేమ చెప్పాలి అనిపించిందిరా అని అంటుంది. తర్వాత మోసం చేస్తున్నందుకు బాధగా ఉన్నా నా భర్తకి కారు కొనాలి అని ఈ పోటీలకు వచ్చానురా అని అనుకుంటుంది.

డాక్టర్ దొరికిపోయింది..
Illu Illalu Pillalu series today July 1: రిపోర్ట్స్‌తో డాక్టర్ తుక్కు రేగ్గొట్టిన నర్మద! రాజపుష్పం గదిలో ప్రేమ!

నర్మద డాక్టర్ దగ్గరకు రిపోర్ట్స్ తీసుకొని వస్తుంది. డాక్టర్‌ని కలిసి తను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. ఎలా కన్ఫ్మమ్ చేశారు అని డాక్టర్ అంటే నేను కళ్లు తిరిగి పడిపోతే ఓ ఫేమస్ డాక్టర్ చెప్పారు అని రిపోర్స్ కూడా ఇచ్చారు అని వల్లీకి ఆవిడ ఇచ్చిన రిపోర్ట్ ఇస్తుంది. ఠ మీవే అని ఎలా చెప్తారు అని డాక్టర్ అంటుంది. ఇవి స్కానింగ్ రిపోర్ట్ అంటారా.. ఆ డాక్టర్ మిమల్ని చీట్ చేశారు ఎవరు ఆ డాక్టర్ అని డాక్టర్ అడిగితే మీరే ఇవి వల్లీకి మీరు ఇచ్చిన రిపోర్ట్ అని నర్మద షాక్ ఇస్తుంది. ” అని అడుగుతుంది. డాక్టర్ షాక్ అయిపోతుంది. ప్రెగ్నెంట్ కాని వల్లీని ప్రెగ్నెంట్ అని ఎందుకు చెప్పారు అని నర్మద నిలదీస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఏం జరగనుంది? తదితర కోసం మా ఏబీపీ పేజీని ఫాలో అవ్వండి.

మరిన్ని చదవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *