Job Placement: & more related news here

Job Placement:

 & more related news here


Job Placement: ఎన్నికల హామీలను నెరవేర్చే ప్రక్రియ లో భాగంగా కూటమి ప్రభుత్వం జాబ్ కేలండర్ విడుదలతో ప్రభుత్వ ఉద్యోఖ సంతోషం నెలకొన్నది. ” ప్రక్రి యలు త్వరితగతిన పూర్తి చేసేందుకు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం శుభపరిణామం. గత అనుభవాల దృష్ట్యా నిమక ప్రక్రియలో కొన్ని సమూల మార్పులు, సంస్కరణలు చేయడం అత్యంత ఆవశ్యకం. ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియలో తీవ్ర జాప్యానికి ప్రధాన కారణం కోర్టు కేసులేనని అనుకుంటుంటాము. కానీ వాటి నేపథ్యం గమనిస్తే ఎన్నో సాంకేతిక కారణాలే వాటికి కారణ మని తేటతెల్లమౌతోంది. గతంలో నియామక ప్రక్రియపై నమోదైన కేసుల See More ‘ మార్కులు ఇవ్వడం లాంటివి ప్రధానం. అధునాతన సాంకేతిక కాలంలో కూడా తర్జుమాలో తప్పులు దొర్లడం అసమర్థతకు నిదర్శనం. ఇవి పూర్తిగా నిరోధించగలిగే పొరపాట్లు.

Also Read: Indian Delimitation: లోక్‌సభ, అసెంబ్లీ సీట్లు 50% పెంపు సంకేతం

Job Placement
Job Placement

Job Placement: రద్దయ్యే

2011 పరీక్ష రద్దు కాబడి మరల నిర్వహించడానికి మూల కారణం ‘కీ’ లో కూడా తప్పులు దొర్లడమే. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ‘కీ’ అంశంపై నమోదయ్యే కేసులు నివారించొచ్చు. అదే విధంగా రిజర్వేషన్ రోస్టర్ పద్ధతిలో కూడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఆయా శాఖాధిపతులు జాగరూకత తో ఉండాలి. వారు పంపే రోస్టర్సం ఖమిషన్ నోటిఫికేషన్ ఖాళీల వివరాలు పొందుపరుస్తుంది. ఈ అంశంలో కమిషన్ పాత్ర కన్నా ఆయా శాఖల పాత్ర కీలకం. వారు చేసి చిన్నపాటి పొరపాట్లు చివరికి నోటిఫికేషన్ రద్దయ్యే పరిస్థితిలు వస్తాయి. ప్రస్తుతం వోటిఫికేషన్ ఆ్రభుత్వం వాటిని వెనక్కి తీసుకోవాలని యోచిస్తోంది. ఇక్కడ అధికారులు చేసే పొరపాట్లు వలన ఏళ్ల తరబడి కష్టపడే అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరో వైపు ఠ ఉన్నా కూడా నోటిఫి కేషన్కే ఎసరు వస్తుంది. నోఞ తప్పకుండా పాటిస్తూ మరో వైపు ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నిర్వహించాలి. తెలంగాణ గ్రూప్1 దీనికి మంచి ఉదాహరణ. క్ హైకోర్టు ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన విషయం విదితమే. Year 2016 2 years 2 years ప్రస్తావించాలి. దాదాపు పదేళ్ల అయిన ప్పటికీ నోటిఫికేషన్ కి సంబంధించిన కేసు కోర్టులో పెం డింగ్లోనే ఉంది.

ఆన్లైన్లో నిర్వహణ సాధ్యం కాదు

ఎస్సెస్సీ, బ్యాంకింగ్ పరీక్షలతో పోల్చు ఆద్యంతాల గురించి చెప్పలేని పరి స్థితి. కమిషన్ ముందుగానే తాత్కాలిక తేదీలు ప్రకటిస్తే అభ్యర్థుల్లో ఒక అంచనా ఉంటుంది. ముఖ్యంగా ఀ అయ్యేవారికి ఇది ఉపయక్తంగా ఉంటుంది. గ్రూప్ 2 min చర్యలు తీసుకోవాలి. రాబోయే గ్రూప్2 ప్రాథమిక పరీక్షకు ఆరు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆన్లైన్లో నిర్వహణ సాధ్యం కాదు. కాని ప్రధాన పరీక్షను ఆన్లైన్లో నిర్వహణకు ఆస్కారం కనపడుతోంది. ప్రిలిమ్స్ నుంచి ప్రధాన పరీక్షకు ఎంత మందిని అనుమతించాలనేది జీవో 5 sec. ప్రస్తుతం ఎపిపియస్సీ విచక్షణగా ఉంది. ఈ విచక్షణతో ఫలితాల వెల్లడికి ముందు కాకుండా నోటిఫికేషన్ విడుదల సమయంలోనే ఉపయోగించాలి. క్రితంసారి గ్రూప్ 1, 2లో ప్రశ్నపత్రం కఠినంగా ఉండటంతో అభ్యర్థులు ఎక్కువ నిష్పత్తితో ప్రధాన పరీక్షకు అనుమతించాలని పెద్ద ఎత్తున అభ్యర్ధనలు ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు పున రావృతం కాకుండా ఉండాలి అంటే ముందుగానే నిష్పత్తి నిర్ణయించి అది 1:15 మాత్రమే ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మంది అభ్యర్థుల్ని అనుమతించడం వలన ఎక్కువ కాలం పాటు ఈ ప్రక్రియ పెండింగ్లో ఉంఠ వీలుండదు.ఎపిపియస్సి నిర్వహించే పరీక్షల్లో గ్రూప్ 1 min పరీక్ష పిదప సిపిటి పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. ఆయా కమ్యూనిటీ పరంగా కనీస మార్కులు సాధిస్తేనే అంతిమ ఎంపికలో పరిగణలోకి తీసుకుంటారు. ప్రిలిమ్స్ ప్రధాన పరీక్షల్లో తీవ్ర మైన పోటీ తట్టుకుని అర్హత సాధిల అభ్యర్థుల్ని కేవలం సిపిటిలో ఉత్తీర్ణత లేీసుకోన కపోవడం అనేది సహేతుకం కాదు. ఈ సిపిటి వలన సమ యం వృధాతప్ప ఎటువంటి ఎటువంటి ప్రయోజనం లేదు. ఎంపిక కాబడిన అభ్యర్థి తన ప్రొబేషన్లో ఉద్యోగానికా సమకూర్చుకుంటారు.

Job Placement
Job Placement

తొలి అడుగు

మొన్న జరిగిన సిపిటి పరీక్ష విధానం కూడా లోపభూయిష్టంగా ఉంది. More information. రాష్ట్రస్థాయఱ ఓఅభ్యర్థి సిపిటిలో ఉత్తీర్ణత లేదని ఎంపిక చేయకపోవడంతో సగటు అభ్యర్థుల్లో ఆందోళన నెలకొన్నది. అంతిమ ఫలితాల వెల్లడి లో ఎపిపియస్సి పారదర్శకత పాటించట్లేదు. ” అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లు మాత్రమే పేర్కొనడం వలన పారదర్శకత లోపి స్తుంది. ఎంపికైన అభ్యర్థుల పేరు, మార్కులు, కమ్యూనిటీ, లింగం, ప్రాంతంమొదలగు కనీస వివరాలు పేర్కొనాలి. సామాజిక తనిఖీకి ఇవి అత్యవసరం. కేవలం అడ్మిట్ కార్డ్ నెంభ ఫలితాల నిన్నపాటి More information లు అవుతుంది. అదేవిధంగా ఎంపికయ్యే అభ్యర్థుల ఓఎమ్మా ర్ కాపీ అందరికి అందుబాటులో ఉండాలి. › ఈ పద్ధతి అవలంబిస్తోంది. అదేవిధంగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా ప్రధాన పరీక్షల ఫలితాల విడుదల రోజునే విడుదల చేయాలి. ప్రస్తుతం ఎపిపియస్సీ మార్కుల విడుదలతో మీనమేషాలు లెక్కిస్తోంది. కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయన్న కారణంతో మార్కు లు వెల్లడించట్లేదు. ఇలాంటి కారణాలు అసంబద్ధం. అభ్యర్థి తన మార్కులతోపాటు ఎంపికైన అభ్యర్థుల మార్కులు See పారదర్శకతలో భాగం అని సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో తేల్చిచెప్పింది. జాబ్ కేలండర్ అనేది తొలి అడుగు మాత్రమే. నోటిఫికేషన్ విడుదల మొదలు. అంతిమ ఫలితాల వెల్లడి నియామకపత్రాల జారీవరకు అడ్డంకిలేకుండా వేగంగా పూర్తి కావాలంటే అంటే సమూల మార్పులు అవసరం.

-జి. వి. సాయికుమార్ గుంత

Read Hindi News: hindi.vaartha.com

Electronic paper: epaper.vaartha.com

Also read:



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *