India One team | – Andhra Prabha | Telugu News Daily, Latest Telugu News, Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking news in AP and Telangana & more related news here
ఆంధ్ర్రప్రభ వెబ్‌డెస్క్ : శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపువన్డే సిరీస్‌లో భారత్-ఏ జట్టు మరోసారి తన బ్యాటింగ్ బలాన్ని చాటుకుంది. అఫ్గానిస్తాన్-ఏతో జరిగిన మ్యాచ్‌లో యువ బ్యాటర్లు చెలరేగి ఆడటంతో భారత జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ల దూకుడు, మధ్యవరుస నిలకడ, కెప్టెన్ తిలక్ వర్మ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో భారత్-ఏ నిర్ణీత ఓవర్లలో 349 పరుగుల భారీ స్కోరు సాధించి ప్రత్యర్థి ముందు కఠిన లక్ష్యాన్ని ఉంచింది. దంబుల్లా వ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్-ఏ…
