IND a Vs AFG a: చెలర్లు.. అఫ్గాన్ A Total 350 points & more related news here
ఇంటర్నెట్ డెస్క్: ముక్కోణపు సిరీస్‌లో భారత్ A బ్యాటర్లు అదరగొట్టేస్తున్నారు. తాజాగా అఫ్గాన్ Aతో జరుగుతున్న మ్యాచ్‌లో భారీ లక్ష్యం నిర్దేశించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన 49 9 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. మధ్యలో వర్షం కారణంగా ఆటను ఒక్క ఓవర్ కుదించడం జరిగింది. ప్రభ్ సిమ్రన్ సింగ్ (84) (66), (66), అఫ్గాన్ బౌలర్లలో అబ్దుల్లా 5, సాఫి 3, ఇమ్రాన్ ఒక వికెట్ తీశారు. వైభవ్ దూకుడు.. ఆ ఇద్దరు…
