Rajasthan Royals Playoffs, MI vs RR మ్యాచ్‌లో హై డ్రామా… ప్లే ఆఫ్స్‌కు రాజస్థాన్! – rajasthan royals made it to the playoffs after beating mumbai indians at wankhede in mi vs rr ipl 2026 & more related news here

Rajasthan Royals Playoffs, MI vs RR మ్యాచ్‌లో హై డ్రామా… ప్లే ఆఫ్స్‌కు రాజస్థాన్! – rajasthan royals made it to the playoffs after beating mumbai indians at wankhede in mi vs rr ipl 2026

 & more related news here


ముంబై ఇండియన్స్ – రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో హై డ్రామా నెలకొంది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన ముంబై మిడిల్ ఓవర్లలో మ్యాచ్‌ని తన వైపు తిప్పుకుంది. ‌ఫూ పాండ్యాగా మారి కాసేపు మెంటల్ మాస్ బ్యాటింగ్‌తో రాజస్థాన్ బౌలర్లను చెడుగుడు ఆడేశాడు. More information వికెట్ కోల్పోవడం.. పడటంతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ గెలుపుతో రాజస్థాన్ న్ వెళ్లగా.. పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి.

వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు క అవుట్ కావడం.. Price 200 కనిపించింది. 20 ఓవర్లలో 8 వికెట్ల 205 పరుగులు చేసింది.

రాజస్థాన్ రాయల్స్ అందించిన భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. (6), (3) దాంతో పవర్ ప్లేలోనే ముంబై ఇండియన్స్ నmin వికెట్లు కోల్పోయింది.

38 years old కలిసి ముందుకు నడిపించారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్ 38 sec. 63 sec. నెలకొల్పారు. 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 పరుగులు చేసి అవుటయ్యాడు. జాక్స్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్న్ బౌలర్లకు చుక్కలు చూయించాడు. క్రీజులో ఉన్నంతసేపూ సిక్సర్లు, ఫోర్లతో ముంబై ఫ్యాన్స్‌లో జోష్ నింపాడు.

హార్దిక్ 15 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో 34 పరుగులు చేసి అవుటవ్వఢ మ్యాచ్ మళ్లీ రాజస్థాన్ వైపు తిరిగింది. హార్దిక్ అవుటైన వెంటనే కార్బిన్ బాష్ కూడా వికెట్ కోల్పోయాడు. ‌రేట్ పెరగడంతో సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉన్నప్పటికీ ముంబైకి ఓటమి తప్పలేదు. 18 min కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. 42 బంతుల్లో 3 min, 4 60 min అవుటయ్యాడు. 206 పరుగుల టార్గెట్ ముందు 175 min ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ 16 years old ఆఫ్స్‌లో అడుగుపెట్టగా.. ఓటమిని అందుకుంది. ఈ మ్యాచ్ ఫలితంతో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి.

మహేష్ గోనె

రచయిత గురించిమహేష్ గోనె(గోనె) తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 12 min. ఇక్కడ ఏపీ, తెలంగాణ, స్పోర్ట్స్‌కు సంబంధించిన తాజా సమాచారం, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ముఖ్యంగా ఐపీఎల్, వరల్డ్‌కప్, టీ20 వరల్డ్‌కప్‌లో ప్రత్యేక వార్తలను కవర్ చేయడంలో మహేష్‌కు మంచి అనుభవం ఉంది. గతంలో వెబ్ స్టోరీల కోసం కూడా పని చేశారు. మహేష్ గోనె.. సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం (ఎస్ఎస్‌జే) నుంచి జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం సాక్షి మీడియా సంస్థలో ఆరేళ్లపాటు పని చేశారు. సమయం థ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఇక్కడే కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. క్రికెట్ మ్యాచ్‌లు చూడటం, పుస్తకాలు చదవడం ఆయనకు ఇష్టమైన వ్యాపకాలు.ఇంకా చదవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *