తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఇప్పుడు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
By Education News TeamUpdated: Apr 23, 2026 15:50 IST

AP 10th Class Results 2026 | ఇంటర్నెట్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థీ ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన ఇరు రాష్ట్రాల విద్యాశాఖలు వీలైనంత త్వరగా పదో See More కసరత్తు చేస్తున్నాయి. See More సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ చివరి వారం లేదా మే తొలి వారంలో ఈ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఫలితాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను విద్యార్థీ www.eenadu.netద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
ఏపీ పాలిసెట్ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ ఇలా..!
TG 10th Class Results 2026 | మరోవైపు, తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదలకు ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారులు ముమ్మర కసరత్తు కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఏప్రిల్ 16న పరీక్షలు ముగియగా.. ఇప్పటికే ముఖ్యమైన సబ్జెక్టుల సమాధాన పత్రాల మూల్యాంకనం పూర్తయింది. వీటి స్కానింగ్, ఇతర ప్రక్రియలను సైతం ఎల్లుండి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు.. మిగతా ప్రక్రియలను పూర్తి చేసి మే తొలి వారం నాటికి విడుదల చేయాలని యోచిస్తుఈ వస్తున్నాయి. సాంకేతికపరమైన ఇబ్బందులేమీ 4 secs 5 secs తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. అయితే, ఈ ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తామనే అంశంపై అటు ఏపీ అధికారులు గానీ, ఇటు తెలంగాణ అధికారులు గానీ కచ్చితమైన తేదీలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. తెలుగు రాష్ట్రాల్లోని పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాఆ www.eenadu.net, www.bse.ap.gov.in, https://bse.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో తమ హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేసి మార్కుల వివరాలను తెలుసుకోవచ్చు.
