కేంద్రానికి

దిల్లీ: విమాన టికెట్ ధరల్లో భారీ More information See More కీలక ఆదేశాలు జారీ చేసింది. భారథ ‘భారతీయ వాయుయాన్ అధినియం, 2024’ నిబంధనలను రమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. సీల్డ్ కవర్‌లో ఈ నిబంధనలను కోర్టుకు విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ నిబంధనలను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి, కోర్టుకు ⰸమర్పించడానికి చేసింది. సామాజిక కార్యకర్త ఎస్.లక్ష్మీనారాయణన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం, ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 3కు వాయిదా వేసింది.
