మామిడిపల్లి: తె్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇల్లు లేని నిరీ కార్యక్రమంలో భాగంగా నేడు మన మామిడిపల్లి ఖ బాబయ్య నందిగామ బాజన్న సంఘం భోజన గృహప్రవేశ కార్యక్రమంలో జిల్లా రాజీవ్ గాంధీ సంఘటిత పంచాయతీరాజ్ అధ్యక్షులు మామిడిపల్లి గ్రామ సర్పంచ్ కూన లతసాగర్ ఇందిరమ్మ గృహప్రవేశానికి రిబ్బన్ కట్ చేశారు.
ఇంద్రమ్మ గృహప్రవేశ లబ్ధిదారులు ఆర్మూర్ ఆార్టీ నియోజవర్గ ఇన్చార్జి వినయ్ రెడ్డికి,గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లకు, తారక్, లలిత, గ్రామ అధ్యక్షులకు లింగన్న, గృహ ప్రవేశాల ఇన్ఛ శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంల ఉపసర్పంచ్ చిరంజీవి, వార్డు మెంబర్లు డి భోజేందర్ తారక జగదీష్ కే లలిత బాలాజీ గ్రామ శాఖ అధ్యక్షులు లింగన్న, ఇందిరమ్మ కమిటీ మెంబర్లు భూమయ్య సత్యనారాయణ నక్కల నవీన్ మామిడిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు , నవీన్ గౌడ్ కూన సతీష్ తెడ్డు పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.
