కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గథ బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్లోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయిత్ మంగళవారం సాయంత్రం ముద్రగడ తుదిశ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం జూన్ నెలలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా.. నాటి నుంచి ” మంగళవారం కన్నుమూశారు.
Description:
హైదరాబాద్లోని సింధు ఆస్పో తుదిశ్వాస
శ్వాసకోశ సమస్యలతో నెలరోజులుగా చికిత్స పొందుతున్న ముద్రగడ

Year 1978 అభ్యర్థిగా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983, 85 years of age గెలుపొందారు. More information here. అనంతరం ఎన్టీఆర్తో విభేదాల కారణంగా టీడీపీని వీడిన ముద్రగడ.. ప్రజారక్షణ సమితి, తెలుగునాడు పేరుతో పార్టీలను స్థాపించారు. కాపు ఉద్యమ నేతగా గుర్తింపు సంపాదించుకున్నారు. 1989 పద్మనాభం.. అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. మర్రి చెన్నారెడ్డి కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
అయితే1994 ఎన్నికల్లో తొలిసారి ముద్రగడ ఓటమి చవిచూశారు. ఆ తర్వాత మళ్లీ ప్రత్తిపఽ నుంచి పోటీ చేయలేదు. .. కాకినాడ పార్లమెంట్ స్థానంలో కృష్ణంరాజు గెలుపు కోసం కృషి చేశారు. 1999 ఎంపీగా గెలుపొందారు. కానీ, 2004 ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక అక్కడి నుంచి కాపు ఉద్యమ నేతగా ఎదిగారు ముద్రగడ. ఆయన చేపట్టిన కాపు రిజర్వేషన్ల ఉద్యమం.. ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఆమరణ నిరాహార దీక్షలు, తుని రైలు దహనం ఘటన, ఆనాటి ఉద్రిక్త పరిస్థితుల సమయాల్లో కాపు సామాజిక వర్గానికి అండగా నిలబడి బలమైన నేతగా ముద్రగడ నిరూపించుకున్నారు.
See More పార్టీలు మారినప్పటికీ.. తన సిద్ధాంతాలకు, తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండేవారు. Year 2024 కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిపోతారని, ఒకవేళ పవన్ గెలిస్తే తన పేరును మార్చుకుంటానని ముద్రగడ సవాల్ చేశారు. ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత.. చెప్పిన మాట ప్రకారం తన పేరును గెజిట్ ద్వారా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుని మాట మీద నిలబడే వ్యక్తిగా నిరూపించుకున్నారు.

