Spirit 60 Days Calendar, Prabhas: 60 రోజుల్లో మేజర్ వర్క్ ఫినిష్… ‘స్పిరిట్’ కోసం సందీప్ వంగా మాస్టర్ ఫ్లాన్! – Sandeep Vanga’s 60-day master plan to wrap up the spirit of Prabha’s police drama & more related news here
ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా మేజర్ షూటింగ్ పార్ట్‌ను కేవలం 60 రోజుల సుదీర్ఘ షెడ్యూల్‌లో పూర్తి చేసేలా వంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజీ’, ‘కల్కి 2’ వంటి మూడు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, స్పిరిట్ కోసం బల్క్ కాల్షీట్స్ కేటాయించారు. ఈ చిత్రంలో ప్రభాస్ మునుపెన్నడూ లేని విధంగా ఒక పవర్‌ఫుల్…
